Friday 12 September, 2008

చందమామ సీరియళ్ళండీ.



నాకోసం పి.డి.ఎఫ్ రూపంలో మార్చి దాచుకున్న చందమామ సీరియళ్ళని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీరూ నాలాగే చందమామ అభిమానులయితే ఈ సీరియళ్ళు మీకెంతగానో నచ్చుతాయని నా నమ్మకం.

కంచుకోట కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.











ముగ్గురు మాంత్రికులు కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.












తోకచుక్క కోసం క్రింద బొమ్మ మీద నొక్కండి.










త్వరలో బ్రహ్మాండమైన విడుదల - జ్వాలాద్వీపం, మకరదేవత, విచిత్ర కవలలు మరియు పాతాళ దుర్గం.
చూస్తూనే వుండండి - http://blogaagni.blogspot.com/ :-)

79 comments:

Anonymous said...

వావ్, బ్లాగాగ్ని గారూ. చాలా, చాలా, చాలా, చాలా ...... కృతజ్ఞతలు. చందమామ అభిమానులందరూ మీకు చాలా ఋణపడిపోతారు.

బుజ్జి said...

very nice to see these serials.. If you find Ramayanam, please share that also.. I used to like it very much..

బుజ్జి said...

very nice to see these serials.. If you find Ramayanam, please share that also.. I used to like it very much..

karthik said...

thanx a lot. i'm a big big fan of these.

Anonymous said...

ఇరగదీశారు మాస్టారు! అందుకోండి ఓ వేయి నెనర్లు..

Viswanadh. BK said...

soopar collection guroo gaaroo.
keep posting

Anonymous said...

I don't have Rapidshare account.
Please upload these serials to free file hosting sites like www.mediafire.com.

Aruna said...

aahaa..ohooo....Thanq Thanq

జ్యోతి said...

పేద్ద థాంక్స్................

Kathi Mahesh Kumar said...

చిన్ననాటి ముచ్చట్లు గుర్తుచేసారు..ధన్యవాదాలు. డైన్ లోడ్ చేసేసా....

Anonymous said...

చాలా చాలా థేంక్స్
నాకు చందమామ కధలంటే చాలా ఇష్టం
రోజూ http://chandamama.com/చదువుతాను.
బై ది బై మీ కేప్షన్ బావుంది.

Srikanth said...

నేను చందమామ అభిమానినేనండి
thanks for the post

చైతన్య కృష్ణ పాటూరు said...

మీ సీరియల్స్ డౌన్లోడ్ చేసాను. ఇంత పాత సీరియల్స్ ఎక్కడ నుంచి పట్టారో కానీ మీ ఓపికకి నెనర్లు. మిగతా వాటి కోసం చూస్తుంటా.

Dileep.M said...

http://www.chandamama.com/content/story_archive_pdf/archive.php

నుండి చందమామ Archieves ని డౌన్ లోడు చేసుకోవచ్చు.

త్రివిక్రమ్ Trivikram said...

మేం చందమామకు ఉత్త అభిమానులం కాదు వీరాభిమానులం. మహాప్రభో ఎన్నేళ్లుగానో నేను కంటున్న కలను ఇలా నిజం చేసిపెట్టినందుకు వేల వేల నెనర్లు. త్వరలోనే ఆ మిగతా సీరియళ్లు కూడా విడుదల చేసెయ్యండి. ఆత్రం ఆపుకోలేకున్నాం. పైగా చందమామ వెబ్సైటులో పీడీఎఫ్ ఫైళ్ళు తీసేసి ఫ్లాష్ ఫైళ్ళు పెట్టారు. డౌన్లోడు చేసుకోవడమెలాగో తెలియడం లేదు. :( అన్నట్లు మీ దగ్గర శిథిలాలయం "ప్రింటు" లేదా? మీ దగ్గర పాత బొమ్మరిల్లు సంచికలు కూడా ఉన్నట్లైతే ఆ చేత్తోనే ... మాయాదర్పణం కూడా.... ప్లీజ్!

బ్లాగాగ్ని said...

స్పందించిన వారందరికీ ధన్యవాదాలు. ఇంతమంది చందమామ అభిమానుల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా వుంది.

త్రివిక్రమ్ గారూ,
ఈ సీరియళ్ళు www.chandamama.com, www.ulib.org ల నుంచి download చేసుకొన్నవి. నా దగ్గర వేటికీ హార్డ్ కాపీలు లేవు. శిథిలాలయం సీరియల్లో కొన్ని భాగాలు మిస్సయినట్లుగా వుంది. మరోసారి www.ulib.org లో చూడాలి.

Anonymous said...

Please check this link:

http://nagamurali.wordpress.com/2008/04/23/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B2%E0%B1%81/

బ్లాగాగ్ని said...

మీకో రహస్యం చెప్పనా నాగమురళి గారూ, అసలు మీ ఈ టపా చూసినతర్వాతే నేను ఆఫీసు పని కూడా పక్కనబెట్టి ఈ సీరియళ్ళన్నీ డౌన్లోడ్ చేశా. అక్కడ మీ టపాలో (నా బద్ధకం వల్ల) వ్యాఖ్యానించలేక పోయానుగానీ అసలీ క్రెడిటంతా మీదే ఒకరకంగా :)

Anonymous said...

వామ్మో!! ఈ సంగతి తెలిసి నాకు మహానందంగా ఉంది. ఏమైనా ఈ సీరియళ్ళన్నీ ఇలా ఒకే ఫైలుగా కూర్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఆ టపా రాసినప్పుడు ముగ్గురు మాంత్రికులు సీరియల్ వరసగా చదవడానికి ప్రయత్నించాను, కానీ అందులో రెండు చందమామలు దొరకలేదు. మీరు వాటిని కూడా పట్టినట్టున్నారు. చాలా great work చేశారు. Thank you.

Anonymous said...

Can you also make mahabharatam, ramayanam, sivapuranam, devi bhagavatam serials too? I know it is tough work but please do. TIA

Vedasagar said...

Many Many thanks... It took us to our childhood days...

త్రివిక్రమ్ Trivikram said...

పాతాళదుర్గం ఎక్కడండీ?

మీ (మరియు నాగమురళి గారి) పుణ్యమా అని నా దగ్గర ఇప్పుడు చందమామ ప్రారంభసంచిక నుంచి 1959 డిసెంబరు వరకు అన్ని చందమామలూ ఉన్నాయి. మీ ఇద్దరికీ చాలా, చాలా, చాలా, చాలా ...... కృతజ్ఞతలు.

Anonymous said...

Dear Friends,

Happy to see all the postings of Chandamama fans.


We must remember the WRITER of all 12 Clsssic serials of Chandamama.

1. Toka chukka
2. Makara Devatha
3. Mugguru Mantrikulu
4. Kanchu Kota
5. Jwalaa Deepam
6. Rakaasi Loya
7. Paatala Durgam
8. Sithilaalayam
9. Yaksha Parvatham
10. Raathi Ratham
11. Maya Sarovaram
12. Bhalluuka Mantrikudu


Dasari Subrahmanyam garu is the writer.

Except 'Vichitra Kavalalu' he wrote all these wonderful stories.


Subrahmanyam garu worked more than 50 years for Chandamama and retired 2 years ago. He is now at Vijayawada, taking rest at his nephew's house.


I have met him on 9th of this month at VJA. It gives me great pleasure.

Here I am giving the address:

Dasari Subrahmanyam
c/o: smt. Jhansi
G-7, Vysya Bank Employees Apartments
Dasari Lingaiah Street
Mogalrajapuram
VIJAYAWADA-10.

Interested readers may see 'Prasthanam' monthly (September 2008) which published an article on Subrhamanyam garu. (This literary monthly may available at Prajasakthi book shops).

Anonymous said...

Please add Sidhilalayam, raathi radham, yaksha parvatham, mayaa saroavaram, bhalluka maantrikuDu and Bangaaru loaya.

I am having raakaasi loaya, durgaesa nandini, navaabu nandini, paataaLa durgam, vichitra kavalalu, toaka chukka, makara daevata, mugguru maantrikulu, kanchukoaTa and jvaalaa dveepam etc in PDF formats.

KAMESWARA RAO
29-10-2008
a.s.l.k.rao@gmail.com

Saahitya Abhimaani said...

బ్లాగాగ్ని గారూ

చందమామల ధారావాహికలని అందరికీ అందుబాటులోకి తెచ్చి ఇంతవరకూ ఏ చందమామ అభిమాని చెయ్యలేని పని చేశారు. భేష్! మిగిలిన చందమామ సీరియల్స్, పాపన్న కథలు, సింద్బాద్ యాత్రలు, రామాయణం, భారతం, పంచతంత్రం, శివపురాణం, అరణ్య పురాణం మొదలైన చక్కటి చందమామ ధారావాహికల్ని కూడ ఈ విధంగా అంద చెయ్యగలరని (దురాశతో) ఎదురు చూస్తున్నాము.

ఇట్లు

కప్పగంతు శివరామప్రసాదు

vu3ktb@gmail.com

Saahitya Abhimaani said...

చందమామ ధారావాహికలను అందరికీ అందించటంలో ఎంతగానో చక్కటి కృషి చేస్తున్న మీకు నా దీవెనలు. పాతాళదుర్గం, శిధిలాలయం ఎప్పుడు మీ బ్లాగ్ లో వస్తాయా అని నేను ఆతృతతో ఎదురు చూస్తున్నాను. నా వయస్సు 51 సంవత్సరాలు అయినప్పటికీ నాకు కంప్యూటర్ని పరిగెత్తించటంలో కొంత నైపుణ్యం ఉన్నది, 1994 నుండి కంప్యూటర్ల మీద పనిచేసి సొంతంగా నేర్చుకున్నాను.

మీరు చెస్తున్న పనికి నా వంతు కొంత సహాయం చెయ్యగలను.పి డి ఎఫ్ ఫైళ్ళను విడి విడి పేజీలుగా చెయ్యటం,విడి విడి పేజీలను ఒక పి డి ఎఫ్ గా కూర్చటం వంటి పనులను నేను చెయ్యగలను. మీరు చందమామ సాప్ట్ కాపీలను సంచికకు ఒక ఫైలు గానీ పూర్తిగా విడి పుటలను గాని నాకు పంపగలిగితే, పరోపకారి ఫాపన్న కథలు, బండ భీమన్న కథలు, తాతయ్య కథలు, బేతాళ కథలు (బేతాళ కథలలో మొదటి కథ నా దగ్గర ఉన్నది) అరణ్య పురాణం, రామాయణం, మహా భారతం , శివపురాణం వంటి, సింద్‌బాద్ యాత్రలు ఇతర ధారావాహికలను నేను చేసి మళ్ళీ మీకు పంపగలను లేదా అప్లోడ్ చెయ్యగలను.

అలాగే వడ్డాది పాపయ్య గారు వేసి అద్భుతమైన చందమామ అట్టమీద బొమ్మల్ని (ముఖ చిత్రం మరియు వెనుక అట్ట మీద వేసిన ) కూడ ఒక పిడిఎఫ్ ఫైలుగా చెయ్యాలని ఉన్నది, ఇప్పటి తరానికి ఆయన బొమ్మలు తెలియ చెయ్యగలిగితే బాగుంటుంది.

శివరామప్రసాదు కప్పగంతు, బెంగుళూరు నుండి

e mail : vu3ktb@gmail.com

G Raghavendra Sharma said...

Guruvu garu,

Meeku naa manah poorvaka krutagnatalu.

officeial said...

ee janmaki idi chalu. thanks verymuch. really hatsoff to you.

K.Hymavathi said...

naaku 63 yrs ippatiki nenu chandmaama abhimanine .nijanga meeru chestunna ee pani veyinolla pogadataginadenu. thanks
kritagnatala to
kvnsarma

K.Hymavathi said...

naaku 63 yrs ippatiki nenu chandmaama abhimanine .nijanga meeru chestunna ee pani veyinolla pogadataginadenu. thanks
kritagnatala to
kvnsarma

sudhakar said...

Outstanding collection, we expect some more from you, thank you very much

Mr. Seshachalam Chamarthy said...

మేం చందమామకు ఉత్త అభిమానులం కాదు వీరాభిమానులం. మహాప్రభో ఎన్నేళ్లుగానో నేను కంటున్న కలను ఇలా నిజం చేసిపెట్టినందుకు వేల వేల నెనర్లు. త్వరలోనే ఆ మిగతా సీరియళ్లు కూడా విడుదల చేసెయ్యండి. ఆత్రం ఆపుకోలేకున్నాం.

Most thank full to you. We were purchased chandamma 20 years. We missed some intermediate magines. Any How we are very much thank full to you.
Regards
Chamarthy seshachalam

RAM said...

pathala dhurgam serial unte petandi plz.

Goutham said...

meeku vela vela dhanyavaadalu

ramesh said...

namaste.

i am also a great fan of chandamama. greatful for your kind help. if it is ok, can i please ask one personal question. is the following old movie available anywhere in any format:
sri gowri mahatyam (1956). namaste.

M.R.K.Prasad said...

Dear Bloggagni Garu
Thank you very much for the serials and really don't know how to express my gratitude. However three serials: Kanchukota, Makara Devatha and Mugguru Mantrikulu could not be downloaded as error message is coming could you please look in to it.
M.R.K.Prasad, Goa

chandra said...

i want bhalluka mantrikudu serial in pdf format.can anybody help please

Bhasker Thodla said...

Freud once said that happiness in life is the fulfillment of childhood desires. Which is why, reading these books give us the greatest of pleasures because it reminds us of the child within all of us which is more and more dormant as we grow older.

Great service and you have fulfilled one of the greatest ambitions in my life.

- Bhasker

sid said...

Hi Blogagni

Naaku mugguru manthrikulu katha kavalandi nenu undedi california usa
lo meeri cheppina bommameeda kodite file not found ani vastundi meeru naakosam malli file pettagalaru ani ashistunnanu

Thanks
Siddhartha

sid said...

Hi Blogagni garu

Naa peru Siddhartha CALIFORNIA USA lo untunnanu naaku mugguru mantrikulu katha kavalandi kaani daani meeda click chestey file not found ani vastundi meeru koncham malli naakosam okasari file upload chesatarani ashistunnanu

Thanks
Siddhartha

balajirayala said...

I am extremely excited to know that these old stories are available in pdf format. can I have them ?

బ్లాగాగ్ని said...

Siddhartha garu, Balaji Garu,

Send me a mail from your personal mail ID.

Thanks,
Phani

balajirayala said...

Blogogni garu, I do not know your e-mail ID. I request you to kindly send all the stories in pdf format to my mail ID - balajirayala@gmail.com..........Chaala Thanks
- Balaji

balajirayala said...

blogagni garu,
I am thankful for sending me the two serials. I request you to kindly send the remaining serials also. Thank you
Balaji

sid said...

Hi Phani
I send an email to you with my personal email any ways can you please send me pdfs to this email address sidhu.kuppam@gmail.com

Devullu.com | Mohan Publications said...

1000 telugu free e books
WWW.MOHANPUBLICATIONS.COM

Devullu.com | Mohan Publications said...

1000 telugu free e books
WWW.MOHANPUBLICATIONS.COM

kumar said...

Hi Bloggini garu I am vijay and I am core fan off chandamama...i have some sort of collection as soft copy and hard copies.
If any thing needed let me know will try from my collection.
I was not able to download any serial from the links.Can you please send me the serilas.Will be great vijay_kumarmca@yahoo.co.in

Devullu.com | Mohan Publications said...

1000 telugu free e books
www.granthanidhi.com

sai said...
This comment has been removed by the author.
sai said...

namasthey andi memu chandamamki mudu tharala abhimanulam ippudu prastutam chandamama agi poyindi inka chandamama site kuda pani cheyatledu nenu USA nunchi me serial pdfs dwnld try chestuntey avatledu dayachesi me andari daggara unna chandamamalanu edina sitelo pedithey dfs ga donload chesukuntam alage 'mayadari musalidi' serial kuda veelithey ivvandi thanks in advance :)

Unknown said...

చందమామ బుక్స్ మరియు అన్ని సీరియల్స్ A to Z మీకు కావాలంటే ఈ లింక్ లో చూడండి . అంతే కాదు మీకు కావలిసినన్ని పాటలు , తదితరాలు అన్నీ దొరుకుతాయి . తెలుగు వారికి గర్వకారణంగా నిలిచిన ఒకే ఒక్క వెబ్ సైట్ !!!!!!!!!!

www.pathabangaram.com

ఒక్కసారి రుచి చూడండి , ఇక వదలరు . I guaranteed for that.

sudhakar m
maasu12345@gmail.com

ravi said...

Not able to download anything, please help with download if there is anyway process to download them.

officeial said...

waste blog. nothing is able to download. just bluffing.

Unknown said...

http://www.abhara-telugu.blogspot.in/ ee site lo meeru chandamama dwnload cheskovachu.. enjoyyyy

DASARI BALAJI said...

భారతీయ సంస్కృతి, కళలు కనుమరుగు అవుతున్నవి అని బాధ పడుతున్న రోజులు ఇవి. పాశ్చాత్య నాగరికతకి ఆకర్షితులవుతూ ఎంతో విలువైన భారత సంస్కృతిని అవహేళన చేస్తూ కించపరుస్తున్నారు. దీనికి కారణం మనం మన పిల్లలికి భారతీయుల వేదాలని, మహాభారత కధల్ని, రామాయణం లాంటి కావ్యాల్ని, నీతి కధల్ని చెప్పక పోవటమే. ఇంతకు ముందు తరం వారికి పౌరాణిక సినిమాలు కొంత ఉపయోగకరంగా ఉండేవి. చందమామ కధల పుస్తకం వల్ల చిన్న తనంలోనే మన నాగరికతని, రామాయణ, మహాభారత కధల వలన మన సంస్కృతిని తెలియ చెప్పే అవకాశం ఉండేది. నేడు కంపూటర్లు, వీడియో గేములు మోజులో పడి పిల్లలు మన భారతీయ సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చెస్తున్నారు. అందుకే.....
ఇప్పటి మరియు రేపటి తరం వారికి చిన్ననాటి నుంచే మన భారతీయుల గొప్పతనాన్ని చాటి చెప్పే చందమామ కధల పుస్తకాలను అందించాలని సంకల్పించాము. 1947 నుంచి ప్రచురితమైన చందమామ సంచికలన్నిటిని డీవీడీ రూపంలో అందిస్తున్నాం. ప్రజలందరూ తప్పక ఆదరిస్తారని తలుస్తున్నాము.
దీనివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
బొమ్మలతో కధలన్నీ ప్రచురితం అవటము వలన పిల్లలు చాల తేలికగా ఆకర్షితులు అవుతారు. కధలను బాగా అర్ధం చేసుకుంటారు. మహాభారత, రామాయణ కధలు వలన పెద్దలను ఎలా గౌరవించాలో ఇంటికి ఒచ్చిన అతిథులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటారు. నీతి కధల వలన సమాజంలో వారి స్థానం ఏమిటో సమాజం పట్ల వారి భాద్యత తెలుసుకుంటారు. చిన్ననాటినుంచే కధల రూపంలో వారికి చెప్పటం వలన వారు భాద్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కనుక ఈ పుస్తకాల ప్రాముక్యతని గ్రహించి వీటిని మీ పిల్లల మరియు మన భారత దేశ బంగారు భవిష్యత్ కోసం ఉపయోగిస్తారని తలుస్తున్నాము.

ఈ డీవీడీ లు కావలసినవారు ఈ క్రింది మొబైల్ నెంబర్ లో లేదా ఈమెయిలు లో సంప్రదించగలరు.

9700008844
DVD SALE : Chandamama Books From 1st Edition In PDF Format in DVDs

Chandamama Telugu Children Stories in PDF Format Compatible with Windows, Android and All Smart Phones From July 1947 to 2005

For Sale - If Interested to BUY
Contact : 09700008844

DASARI BALAJI said...

భారతీయ సంస్కృతి, కళలు కనుమరుగు అవుతున్నవి అని బాధ పడుతున్న రోజులు ఇవి. పాశ్చాత్య నాగరికతకి ఆకర్షితులవుతూ ఎంతో విలువైన భారత సంస్కృతిని అవహేళన చేస్తూ కించపరుస్తున్నారు. దీనికి కారణం మనం మన పిల్లలికి భారతీయుల వేదాలని, మహాభారత కధల్ని, రామాయణం లాంటి కావ్యాల్ని, నీతి కధల్ని చెప్పక పోవటమే. ఇంతకు ముందు తరం వారికి పౌరాణిక సినిమాలు కొంత ఉపయోగకరంగా ఉండేవి. చందమామ కధల పుస్తకం వల్ల చిన్న తనంలోనే మన నాగరికతని, రామాయణ, మహాభారత కధల వలన మన సంస్కృతిని తెలియ చెప్పే అవకాశం ఉండేది. నేడు కంపూటర్లు, వీడియో గేములు మోజులో పడి పిల్లలు మన భారతీయ సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చెస్తున్నారు. అందుకే.....
ఇప్పటి మరియు రేపటి తరం వారికి చిన్ననాటి నుంచే మన భారతీయుల గొప్పతనాన్ని చాటి చెప్పే చందమామ కధల పుస్తకాలను అందించాలని సంకల్పించాము. 1947 నుంచి ప్రచురితమైన చందమామ సంచికలన్నిటిని డీవీడీ రూపంలో అందిస్తున్నాం. ప్రజలందరూ తప్పక ఆదరిస్తారని తలుస్తున్నాము.
దీనివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
బొమ్మలతో కధలన్నీ ప్రచురితం అవటము వలన పిల్లలు చాల తేలికగా ఆకర్షితులు అవుతారు. కధలను బాగా అర్ధం చేసుకుంటారు. మహాభారత, రామాయణ కధలు వలన పెద్దలను ఎలా గౌరవించాలో ఇంటికి ఒచ్చిన అతిథులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటారు. నీతి కధల వలన సమాజంలో వారి స్థానం ఏమిటో సమాజం పట్ల వారి భాద్యత తెలుసుకుంటారు. చిన్ననాటినుంచే కధల రూపంలో వారికి చెప్పటం వలన వారు భాద్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కనుక ఈ పుస్తకాల ప్రాముక్యతని గ్రహించి వీటిని మీ పిల్లల మరియు మన భారత దేశ బంగారు భవిష్యత్ కోసం ఉపయోగిస్తారని తలుస్తున్నాము.

ఈ డీవీడీ లు కావలసినవారు ఈ క్రింది మొబైల్ నెంబర్ లో లేదా ఈమెయిలు లో సంప్రదించగలరు.

9700008844
DVD SALE : Chandamama Books From 1st Edition In PDF Format in DVDs

Chandamama Telugu Children Stories in PDF Format Compatible with Windows, Android and All Smart Phones From July 1947 to 2005

For Sale - If Interested to BUY
Contact : 09700008844

ravikishore777 said...

hi sir can please send me the chandamama seriels to my mail id please.Downloading is not possible from given links.I will be greatful to you.
Thank you
Ravi kishoew

Unknown said...

Menu chinna nati nundi Chandamama abhimanini. Ippudu na vayasu 56. Ma nannagaru regular ga chandamama book konevaru. Serial avagane danni Oka book ga binding cheyinchevaru. Ala chaala kathalu memu malli malli chadivi aanandinche vallam. Nenu na pillalaki chandamama kathale cheppedanni. Oka teacher ga school lo kuda appudapudu aneka vishayalaki udaharanamga chandamama kathalane cheptuntanu. Oka varam kritame blaagagni chudadam jarigindi. Chaala aanandam kaligindi. Toka Chukka download chesukuni chadiva. Thanks a lot 😊 Na vadda Ramayanam book ippatiki vundi. Chala books poga geya kathalu vunnayinka . Shamantakamani, parvati
, kumara sambhavam, Dasya vimukti etc.

bangaRAM said...

Good work.plz forward to me.

bangaRAM said...

చాలా ఉపయోగకరమైన పుస్తకాలు. నన్ను మీ మిత్రునిగా చేర్చుకోగలరు.
భ వదీయుడు,బంగారు రామాచారి.9949391110.email.naravaramanisri@gmail.com

Natwarlal said...

Good work

Unknown said...

Try this : https://archive.org/details/Kanchukota https://archive.org/details/MakaraDevata

Unknown said...

Try this : https://vdocuments.site/download/?url=b3fb5c9681e9d7e76fdf2c09fb07ef301529b3a4539e9bff0c3a7ee53faa31dfc87e5296354116ed9e8121d3f296a0e677af8220edb6a10adf880b8d17dff9d7nzDd8uEwvIVSlCkzrwBwYydLKJX7ca2FB0PhPuuogwfWB3W1uIRoZVSzSgLA4F7R

Unknown said...

Try this (telugu): https://archive.org/download/Ramayana_201708/Ramayana.pdf

Unknown said...

https://archive.org/download/ThreeWizards/Three%20Wizards.pdf

Unknown said...

Try this (mugguru mantrikulu) pdf file: https://archive.org/download/ThreeWizards/Three%20Wizards.pdf

Unknown said...

Copy this link and paste in google online : ( telugu story of mugguru mantrikulu) : https://archive.org/download/ThreeWizards/Three%20Wizards.pdf

Unknown said...

Try this in 720 hd format : https://redirector.googlevideo.com/videoplayback?signature=A064D78874D7398C9BFB045389FAEA4B0879588F.6A666A97C6DB0CC6E734E898D94738DFFD7A9654&ms=au%2Crdu&mime=video%2Fmp4&mv=m&source=youtube&key=yt6&pl=20&id=o-ALshK-OF3SNL6YpuFxOJDjXegNE5FCasLUbHHuLT6_nf&initcwndbps=176250&fvip=2&dur=10327.701&itag=22&sparams=dur%2Cei%2Cid%2Cinitcwndbps%2Cip%2Cipbits%2Citag%2Clmt%2Cmime%2Cmm%2Cmn%2Cms%2Cmv%2Cpl%2Cratebypass%2Crequiressl%2Csource%2Cexpire&requiressl=yes&ip=178.128.76.117&mm=31%2C29&expire=1534340446&mt=1534318714&ratebypass=yes&mn=sn-n4v7sn7l%2Csn-n4v7knls&ei=_dhzW8idNpKH-QO-gZ-YBA&ipbits=0&lmt=1472069846362667&c=WEB&utmg=ytap1&title=(Tubidy.io)Sri+Gowri+Mahatyam+Full+Length+Telugu+Movie+%7C%7C+DVD+Rip..

Anonymous said...

750 (1947-2007) అన్ని చందమామ పుస్తకాలు https://atozworld2512.blogspot.in/
and more books comingsoon.......................

Venkat said...

Nice blog to read and I got a great experience with this blog.
For some news, Breaking News and World wide news

Ecofriendly Ganesh said...

Nice blog to read and I got great experience with this blog.
Please Save us the environment, buy eco-friendly Ganesh Clickhere

biograpys said...

very nice to see these serials.. thank You for sharing this................

NAGARAM JAYAKUMAR said...

Bommrillu mini books pdf kavali dayachesi cheppandi

GIRIDHAR SURAGOUNI said...

For chandamama all telugu visit.. www.atoz2512.com
Till 2012 we can download..... Thanks🙏🙇 so much shyam prasad garu

NAGARAM JAYAKUMAR said...

blogagni garu chandamama balanagama and keerthi simhudi katha seryals pdf na email ki send cheyandi plz nlatha603@gmail.com

Ashok said...
This comment has been removed by the author.
Ashok said...

Hi We started converting the Chandramana stories in to audio format and posted them in YouTube.

Please visit the below channel and subscribe for more interesting stories that are coming in future

https://www.youtube.com/channel/UCtt6SM4H8iEQL0fL66XyyYg

Vikky said...

For chandamama Ambulimama indrajaal hard copy and other any comics magazine novel like tinkle Amar chitra katha manoj raj rani lion nandan Balhansh diamond DC Marval or any comics magazine once contact me whatsapp 7870475981